Team India won the first T20 match against West Indies. Debutant Ravi Bishnoi played a key role in this victory. After the match, captain Rohit Sharma praised Ravi Bishnoi.
#RohitSharma
#INDvsWI
#RaviBishnoi
#ViratKohli
#RishabhPant
#IshanKishan
#SuryakumarYadav
#TeamIndia
#Cricket

వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరంగేంట్ర ఆటగాడు లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక పాత్ర పోషించాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ నేపదంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ రవి బిష్ణోయ్‌పై ప్రశంసలు కురిపించాడు.